జులై 1, 2020 నుండి డిల్లీ యూనివర్సిటీ వాళ్లు నుతన పరీక్షా విధానం ప్రవేశపెట్టారు. అదే ఓపెన్ బుక్ ఎక్సామినేషన్ అంటే పుస్తకాలు చూసి పరిక్ష వ్రాయడం. ప్రశ్న లు వాళ్లే వేసి దానిని వ్రాసుకొడానికి వాళ్లే పుస్తకాలు అనుమతిస్తారు. అయితే ఇవ్వబడిన అవకాశంలో వారి ప్రతిభ ప్రశ్నకు సమాధానం కనుగొనె ప్రతిభను బట్టి మార్కులు ఇవ్వబడథాయి. ఇది చదివినప్పుడు నాకు బైబిల్ ఒక సందర్భం గుర్తుకు వచ్చింది.
అప్పుడే అర్దం అయ్యింది ధీని నిర్మానికుడు మన దేవుడే అని. విస్వాసికి శ్రమల ద్వారా పరీక్షించు వాడు ఆయనే, ఆ శ్రమలలొ తప్పించుకొను మార్గమును సిధ్ధ పరచువాడు ఆయనే అట. అంటె మన శ్రమలలొ మన గెలవడం అంటె అయన మనకు సిధ్ధపరచిన మార్గమును కనిపెట్టడమె మన విధి. దాని ద్వారానే మన ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి శ్రమలు కలిగినప్పుడు దేవుడు ఎర్పరచిన మార్గాన్ని కనుగుంటున్నవా? లేకా సొంత మార్గములొ నడచి దేవుని దృష్టిలో విఫల విస్వాసిగా మిగిలిపొథున్నవా? దేవుని మార్గం తెలుసుకోడానికి విశ్వాసం, ప్రార్ధన అవసరం.
1కోరింథీయులకు 10: 13
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి