చాల మందికి ఒక ధర్మ సందేహం ఉంటుంది. అసలు బంగారు ఆబరణాలు
ధరించవచ్చా లేదా అని. అసలు వాక్యం బంగారం గురుంచి ఏమి చెపుతుంది అనేది, ఒకసారి చూద్దాం. ఆదికాండము లో మొదటి ప్రస్తావన ఉంది. మొదటి నది ఫిషోను
ప్రవహించు స్తలమంతటిలోబంగారము ఉంది అని వ్రాసారు. అంటే అది భూమిలోపల ఉంది. భూమిని సృజించినప్పుడు దేవుడు సమస్త లోహాన్ని
మానవునికి అవసరమైనంత ఉంచారు. బైబిలే లో బంగారం గురుంచి 417 పర్యాయాలు వ్రాయబడింది. బైబిల్ లో బంగారం ను మారక ద్రవ్యంగా మాత్రమే
వాడారు. ప్రతి రోజు వెండితో మారకాలుచేసుకుంటే, బంగారం ను
వెండి కంటే 20 రెట్లు ఎక్కువ విలువగా పరిగణించే వారు. ధనం
అంటే బంగారం మరియు వెండి మాత్రమే. బంగారం, వెండి
మారకానికే ఇవ్వబడింది కాని మరి దేనికాదు. ధనం మన
నియంత్రణలో ఉండాలి కాని మనం దాని నియంత్రణలోకి వెళ్ళకూడదు. 1 తిమోతి 6:10 లో చెప్పినట్లు ధనాపేక్ష సమస్త
కీడులకు మూలం. నేను నా పిల్లలతో బంగారాన్ని త్రోక్కిస్తాను కారణం వాళ్ళకు దానిమీద
వ్యమోయం రాకుడదని. పరలోకం లో కాళ్ళకింద ఉండే బంగారం ఈరోజు మన శరీరాలు మీద ఉండటం
హాస్యాస్పదం కాదా... gold is meant only for trading not for anything
else. How silly it is, the pure gold will be under our feet in heaven, but now
we are wearing as jewelry and posing.
దేవుడు మిమ్మును విస్తారమైన బంగారముతోను, వెండితోను దివించును గాక!
అపోస్తులు నాని బాబు నెల్లి.
దేవుడు మిమ్మును విస్తారమైన బంగారముతోను, వెండితోను దివించును గాక!
అపోస్తులు నాని బాబు నెల్లి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి