ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం సమాజం మీద చాలా ఉంది. సోషల్ మీడీయా అనగానే ఫేస్బుక్ గుర్తుకువస్తుంది. ఇందులో అకౌంట్ లేని వారు ఇంచుమించు ఉండరు. కాని దానిని వాడటం లో కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎధుర్కుంటారు. ధాని వల్ల కొంత మంది అకౌంట్స్ లో జంక్ ప్రెండ్స్ ఎక్కువ ఉంటారు. అంటే... ఒక వ్యక్తీ ఎక్కువ అకౌంట్స్ థిసుకుని మనకు రిక్వెస్ట్ పెట్టి ధానిని మనం అంగీకరించిన తరువాత మరల మరొ అకౌంట్ తిసుకుని మరల రిక్వెస్ట్ పెట్టడం అలా ఎక్కువ సార్లు చెయ్యడం వలన మన అకౌంట్ లో మనుగడలో లేని ఫ్రెండ్స్ అకౌంట్ లు ఎక్కువ గా ఉంటాయి. అయిథె నాకు ఒక అలావటు ఉంది. ప్రతి రోజు పుట్టిన రోజు ల నోటిఫికేషన్ వస్తుంధి. అప్పుడు ప్రతి ఒక్కరి అకౌంట్ లో ప్రొఫైల్ చూస్తాను. ఒకవేళ ఆ వ్యక్తి కొన్ని నెలలుగా ఆ అకౌంట్ లో ఆక్టివ్ గా లేక పోతే, అంటె ఎవిధయిన పోస్ట్ లేకపోతే ఆ వ్యక్తిని నా ప్రెండ్ లిస్ట్ నుండి తీసేస్తాను. చాల మంది కొన్ని సంవత్సరాలుగా ఒక్క పోస్ట్ కూడా పెట్టారు. అంటే అప్పుడప్పుడన్న ఒక పొస్ట్ పెడతా వుంటే ఆ వ్యక్తి ఆ అకౌంట్ ని వాడుతున్నట్టు.
అలాగే మన దేవుడు మనం ఏదైన అడిగినప్పుడు, మనం ఏదైన ప్రభువు దగ్గర ఆశించినప్పుడు మన గతాన్ని చూస్తారు. అందులొ నీవు ఏదైన చేసినట్లు ఉంటె నీవు జివించుచున్న క్రైస్తవుడవు. ఒకవేళ ఆయన నీ గతాన్ని చూసినప్పుడు నీవు చలించుచున్నట్టు కనిపింఛక పోతే నిన్ను మృత క్రైస్తవ జాబితాలో వేస్తాడు.
మరి దేవునికొరకు ఈ మధ్య కాలంలొ ఏదైన చెసావా... గుర్తు వచ్చినప్పుడు చెయ్యడం, గుర్తు వచినప్పుడు మందిరానికి వేల్లడం.... ఆపద వచ్చినప్పుడు మొర్ర పెట్టడం... జీవ క్రైస్ఠవ్యం కాదు.... ఎలాంటి పరిస్థితి అయిన క్రైస్తవ జీవితాన్ని, పరిశుద్ద జీవితాన్ని జీవించాలి.
లూకా 13: 6 -9
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి