విశ్రాంతి
బైబిల్ గ్రంధం లొ అన్నింటి గురించి బాహాటంగా, సవివరంగా వ్రాయడం జరిగింది. బైబిలె మానవాళికి ఒక మాన్యువల్ బుక్ లాంటిది అని చాలా మార్లు చెపుథుంటాను. ప్రభువు మానవాళికి ఇచ్చిన క్రమ బరిత జీవితం లొ విశ్రాంతి అనేది కూడా ఒక భాగం. అయితే మానవుడు విశ్రాంతి లేకుండ ప్రయాస పడుతుంటున్నడు. విశ్రాంతి అనేది రాత్రి వేళ తీసుకునేది మాత్రమే కాదు. అంతకు మించినది అని నా భావన. సృష్ఠి నిర్మానం లొ యెడవ దినాన విశ్రాంతి తీసుకున్నారు ( ఆది 2:2). అంతె కాదు వారంలొ ఒక రోజు మనలను విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు( నిర్గ 20:9 ). యెసువారు ఒక రోజు పడవ ప్రయాణం చేస్తునపుఢు చాల పెద్దతుపాను సముద్రం లొ అలజడి గా ఉంది శరీరానికివిశ్రాంతి అవసరం గనుక అయన నావ అమరమున నిద్రించు చున్నారు ( లూకా 8: 22 ). అంతటి పరిస్థితులు ఆగిన శరీరానికి ఇవ్వవలసిన విశ్రాంతి ఇవ్వాలని ప్రభువు వారి సూచన అయి ఉండవచ్చు అని నా ఉధ్దేశ్యం. ఎందుకంటె శ్రమలలొ ఆయన మనలను విడచి పెట్టు వాడు కాదు. మన చింత యవత్తూ ఆయన మొస్తున్నారు ( 1పెతురు 5:7,8) దేవుడు విశ్రాంతిని ఎంత నిష్పత్తి లొ ఉంచారు అంటె 6:1. ప్రభువు వారు పెట్టిన క్రమంలో విశ్రాంతికి ఎంత బలము చదరపు ఉంది అంటే కరొనా వలన ప్రపంచ మంథ లాక్ డౌన్ పాటించడం జరిగింది. ప్యాక్రటరిలు, ప్రయాణ వాహనాలు అని రెండు నెలలు నిలిపి వేసారు. ఇది ఒక విశ్రాంతి గా భూమి స్వీకరించి మానవ అవసరలకు పెరుతున్న వాయు కాలుష్యం వలన పాడయిన ఒజొను పొరను భూమి తనకు తాను బాగుచేసు కుంది. అధి పది లక్షల చదరపు కిలో మీటర్ల. ప్రభువు పెట్టిన క్రమం వెనుక ఒక రహస్యం అధి. బైబిల్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు కూడ మీ శరీరానికంతటికీ, మీరు పండించే భూమికి, వాడే వస్తువుకు, ప్రతి దానికి విశ్రాంతి ఇవ్వడం మరచి పొకండి. 6:1 నిష్పత్తి. ప్రభువు మిమ్మును ధివించును గాక.
మీ సహోదరుడు,
అపొస్తులు నాని బాబు నెల్లి,